ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరికి గాయాలు
Updated on: 2023-11-24 11:13:00
కొమురం భీం అసిఫాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. చింతల మానేపల్లి అటవీ ప్రాంతంలో ద్విచక్ర వాహనం వస్తున్న ఇద్దరిని ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది అయితే ప్రమాదంలో గాయపడ్డ వారు ఉపాధ్యాయులుగా స్థానికులు పేర్కొంటున్నారు. గాయపడ్డ వారిని 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు