ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
26న జిల్లా స్థాయి మహిళ కబడ్డీ జట్టు ఎంపిక
Updated on: 2023-11-24 10:57:00
జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 26న ఆదిలాబాద్ లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో మహిళల జిల్లా స్థాయి కబడ్డీ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జాబాడె రాష్ట్రపాల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పాల్గొనే క్రీడాకారులు ఆధార్ కార్డుతో ఉదయం 10 గంటలకు స్టేడియంలో పోటీల కన్వీనర్, ఉపాధ్యక్షులు విట్టల్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి అఖిల్ కు రిపోర్టు చేయాలని సూచించారు.