ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
32వ డివిజన్ దామెర కొండా సంతోష్ పటేల్ డివిజన్ సెక్రటరీ ఆధ్వర్యంలో లో ఇంటి ఇంటికి గులాబీ జెండా ప్రచారం*.....
Updated on: 2023-11-21 11:18:00

32 వ డివిజన్ BRS దామెర కొండా సంతోష్ పటేల్ డివిజన్ సెక్రటరీ ఆధ్వర్యంలో కరీంనగర్ నియోజక వర్గం BRS పార్టీ అభ్యర్థి గా గంగుల కమలాకర్* ను బారి మెజార్టీ తో గెలిపించాలని , ఇంటి ఇంటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించాడం జరిగింది అన్నారు. *కరీంనగర్ అభివృద్ధి జరగాలంటే కార్ గుర్తు పై మీ అమల్యమైన ఓట్లు వేయాలని ,స్వచ్ఛందంగా గడప గడపకు వెళ్లి KCR సంక్షేమ కార్యక్రమాలను వివరించడం జరిగిందన్నారు - ఈ కార్యక్రమంలో 32వ డివిజన్ BRS ఇంచార్జి దామెర కొండా సంతోష్ పటేల్ తదితరులు పాల్గొన్నారు