ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరిన సర్పంచులు
Updated on: 2023-11-08 14:37:00
ఖమ్మం:వైరా మండలంలో బీఆర్ఎస్ పార్టీకి పలువురు సర్పంచులు రాజీనామా చేశారు.వారంతా నేడు మాజీ ఎంపీ,కాంగ్రెస్ పార్టీ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరిపోయారు.నేడు వైరా నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది.ఈ సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిటి కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్,నియోజకవర్గ అభ్యర్థి మాలోత్ రాందాస్ నాయక్ పాల్గొన్నారు.పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆరుగురు సర్పంచులు చేరారు.