ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
ఆర్జీ 1 లో పర్యటించిన సింగరేణి చీఫ్ సెక్యూరిటీ అధికారి
Updated on: 2023-05-12 10:13:00
రామగుండం 1 ఏరియాలో సింగరేణి చీఫ్ సెక్యూరిటీ అధికారి హనుమంతరావు గురువారం మేడిపల్లి ఒపెన్ కాస్ట్ లో బేస్ వర్క్ షాప్, సర్ఫేస్, క్యాంటీన్ బంకర్ ఏరియాలో పరిశీలించి అక్కడున్న ఓల్డ్ కేబుల్స్, స్క్రాప్ ను తొందరగా తరలించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మేడిపల్లి మేనేజర్ మల్లికార్జున్, సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ వీరా రెడ్డి, జూనియర్ ఇన్స్పెక్టర్, జే ఉమేష్, చంద శ్రీనివాస్ పాల్గోన్నారు.