ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
ఆరోగ్య భీమా మా కోసం కాదు మీ కుటుంబం కోసం
Updated on: 2023-05-11 11:01:00

భవిష్యత్తులో మన ఆరోగ్యానికి, వ్యాపారాలకి, ఆస్థులకి ఏమి ఆపదలు వస్తాయో ఊహించటం కష్టం. మనకు, మన కుటుంబాలకి ధన నష్టం కలిగే అవకాశాల నుండి రక్షణ పొందడాన్ని బీమా (Insurance) చేయటం అంటారు. ఇంకో విధంగా చెప్పాలంటే బీమా అనగా అనుకోని విపత్తు లకు బీమా సంస్థచే అందచేయబడే ధన సహాయం. భారీగా రాబోయే నష్టాన్ని పూరించేందుకు ముందుగా చిన్న ఖర్చుని ఇష్టంగా భరించడం బీమా యొక్క ముఖ్య ఉద్దేశం. ఆస్తిని, ఆరోగ్యాన్ని, జీవితాన్ని, ఇలా దేనినయినా బీమా చేయవచ్చు. *ఆరోగ్య భీమా మా కోసం కాదు మీ కుటుంబం కోసం సంప్రదించండి కుమార్ 9989110283