ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
పదవీ బాధ్యతలు స్వీకరించిన స్వీకరించిన పల్లె రవికుమార్ గౌడ్
Updated on: 2023-05-11 09:24:00
నల్గొండ జిల్లా, మునుగోడు నియోజక వర్గానికి చెందిన తెలంగాణా ఉద్యమ నాయకులు పల్లె రవికుమార్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర కల్లు గీత పారిశ్రామిక సహకార ఆర్థిక సంక్షేమ సంస్థ చైర్మన్ గా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్, మాసబ్ టాంక్ నందు గల కార్పొరేషన్ కార్యాలయం రాజ్యసభ ఎం.పి. బడుగుల లింగయ్య యాదవ్ తో పాటు పలువురు శుభాకాంక్షలు తెలిపారు