ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
బిల్లుల కోసం మండల సర్వసభ్య సమావేశంలో సర్పంచులు ఆందోళన
Updated on: 2023-05-07 11:13:00

జగిత్యాల రూరల్ మండల మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎజెండా అంశాలపై చర్చ జరుగుతుండగా సమావేశాన్ని బహిష్కరించిన సర్పంచులు ఎంపిటిసిలు మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు పెట్రోల్ తో నిరసనకు దిగారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల లో భాగంగా, వైకుంఠధామాలు పల్లె ప్రకృతి వనాలు రైతు వేదికలు ఇలా వివిధ పథకాలు పనులు చేపట్టిన సర్పంచులు రూరల్ ఎంపీడీవో ఆఫీస్ ముందు పెట్రోల్ ఆందోళనకు దిగారు పనులు పూర్తయి నెలలు గడుస్తున్న బిల్లులు రాక అప్పులపాలవుతున్నామనిసర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు.