ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లి మీదుగా రైలు
Updated on: 2025-10-08 17:03:00
రైలు వెయ్యాలని జులైలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను విజ్ఞప్తి చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఈ నేపథ్యంలో దీని ఫైనల్ లొకేషన్ సర్వేకు అనుమతివ్వాలని కోరుతూ రైల్వే బోర్డుకు దక్షిణమధ్య రైల్వే లేఖ రూ.2,520 కోట్లతో కల్వకుర్తి నుంచి కొండారెడ్డిపల్లి మీదుగా ఏపీలోని మాచర్ల వరకు రైలు తెలుగు రాష్ట్రాల మధ్య నూతన మార్గంలో రైల్వే అనుసంధానత కోసం ప్రతిపాదిత కల్వకుర్తి - మాచర్ల ప్రాజెక్టుకు సంబంధించి వేగవంతం చేయడానికి చర్యలు తొలుత ఈ ప్రాజెక్టు దూరం 100 కి.మీ. అంచనా వ్యయం రూ.2 వేల కోట్లు కాగా.. తాజా ఎలైన్ మెంట్‌తో దూరం 126 కి. మీ. కి, అంచనా రూ.2,520 కోట్లకు పెరిగిన వ్యయం