ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
ఈ నెల 25 న ఉచిత థైరాయిడ్ క్యాంపు:
Updated on: 2025-09-21 20:06:00
ఈ నెల 25 వ తేదీన ఉచిత థైరాయిడ్ క్యాంపు ఉంటుందని ప్రముఖ లాప్రోస్కోపిక్ మరియు జనరల్ సర్జన్, మహీంద్రా హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ మహేంద్ర గిరి తెలిపారు. ఈ ఉచిత శిబిరం కంటోన్మెంట్ దగ్గర ఆర్ సి ఎం చర్చి రోడ్డులో గల తమ మహేంద్ర హాస్పిటల్ నందు జరుగుతుందని, శిబిరం ఉదయం 9 గంటలకు మొదలవుతుందని, రక్త పరీక్షలు నిమిత్తము నమూనాల సేకరణ ఉంటుందని, శిబిరానికి వచ్చేవారు వీలైనంత త్వరగా చేరుకోవాలని ఒక ప్రకటనలో తెలిపారు.