ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
బొబ్బిలిలో మాజీ సైనికుల సమ్మేళనము
Updated on: 2025-09-09 14:40:00
*బొబ్బిలిలో మాజీ సైనికుల సమ్మేళనము* బొబ్బిలి మాజీ సైనిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా సైనిక సంక్షేమ అధికారి కె వి ఎస్ ప్రసాదరావు, విజయనగరం జిల్లా మరియు సిబ్బందితో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం బొబ్బిలిలో మంగళవారం జరిగింది . మాజీ సైనికుల కోసం ఆమలు జరుగుతున్న అనేక సంక్షేమ కార్యక్రమాల గురించి జిల్లా సైనిక సంక్షేమ అధికారి కె వి ఎస్ ప్రసాదరావు వివరించారు . ఆయన మాట్లాడుతూ విజయనగరంలో ఈసిహెచ్ఎస్ పోలి క్లినిక్ ...మాజీ సైనిక కుటుంబాల కొరకు మంజూరు అయిందని, అలాగే విజయనగరం మిమ్స్ హాస్పిటల్ ను ఈసిహెచ్ఎస్ ఎంపానల్ మెంట్ హాస్పటల్ గా కేంద్ర రక్షణ శాఖ గుర్తించినట్లు... ఈ రెండు త్వరలో సేవలు ప్రారంభించబోతున్నట్లు ఆయన తెలియజేశారు.బొబ్బిలి మాజీ సైనిక సంఘం గౌరవ అధ్యక్షులు మరడ రామనాయుడు, అధ్యక్షులు రేవళ్ళ కిరణకుమార్ , కార్యదర్శి ఏ గోవింద నాయుడు, కార్యనిర్వాక కార్యదర్శి ఎస్ ఆర్ మోహన్ రావు, కోశాధికారి వీయన్ శర్మ మరియు సంఘ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.